నా పేరు పేజ్వల్ సాయి,మాది గుంటూరు, నా వయస్సు 28ఏళ్లు, నాకు చాలా సంవత్సరాలుగా తలనొప్పి ఉండేది,తల నొప్పి బరించలేక పెయిన్ కిల్లర్ మాత్రలు వాడేవాణ్ణి,2014లో ఉన్నట్లఉండి కాళ్ళు వాపు వచ్చి అన్నం తినడానికి వీలుకాకుండ వాంతులు చాలా ఎక్కువుగా అయ్యేది,చివరికి హైదరాబాదు లో ఒక పెద్ద ఆస్పెత్రిలో చూపించాను నాకు అప్పుడు తెలిసింది నా 2 కిడ్నీలూ ఫెయిల్యూర్ అయ్యి క్రియాటిన్ లెవెల్ 16 ఉందని,డాక్టర్ల సలహతో డయాలిసీస్ చేయాలి లేకుంటే కిడ్నీ మార్చాలి అని చెప్పారు,
మా అక్కకు కూడ రెండూ కిడ్నీలూ చెడిపోయి మా అమ్మ కిడ్నీని ఇచ్చి మార్పిచ్చాము, కిడ్నీ మార్చిన ఆరు నెల్లకి మా అక్క మృతి చెందింది,ఆ భయంతో వేరే దారి లేక వారానికి మూడు సార్లు డయాలిసీస్ చేయించికోవాల్చిన పరిస్థితి వచ్చింది
మా చిన్నాన కూతురు పెళ్ళికి బెంగళూరు నుంచి బంధువులు వచ్చారు వాళ్ల ద్వారా మాకు బెంగళూరు #కృష్ణరాజపురం లో దాదాపు నాల్గు శతాబ్దాల నుంచి వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులకు నేటికి మందులు ఇస్తున్న వైద్యులైన #శివకుమార్ గారి శ్రీ పంచగవ్య కామధేను చికిత్సాలయం గురించి,మా బంధువులు చెప్పారు,వాళ్ళ స్నేహితుడుకి కూడ ఇలాగే రెండు కిడ్నీలూ ఫైల్యూర్ అయ్యి మూడేళ్లు డయాలిసీస్ చేయించుకున్న తరువాత వైద్యులు #శివకుమార్ గారి దగ్గిర 18 నెల్లు మందులు వాడిన తరువాత డయాలిసీస్ నిల్చిపోయి ఇప్పుడు బాగున్నారు,మీరూ ఒకసారి వాళ్ళి దగ్గిరమందు తీసుకుని వాడి చూడండి.వాళ్ళ దగ్గరకి ప్రతిరోజు కిడ్నీమందులు కోసం దేశ,విదేశాల నుంచి వస్తారు,మీరూ అన్ని రిపోర్ట్స్ వాళ్లికి చూపండి. ఇప్పుడు పెళ్లి అయిన తరువాత మీరు మాతో పాటు రండి మేము చూపిస్తాము అని చెప్పారు,
మా బంధువుల సలహాతో బెంగళూరుకి వచ్చి ఆ రోజు వాళ్ళ ఇంటిలోనె ఉండి మరసటి రోజు #కృష్ణరాజపురం లో ఉన్న వైద్యులు శివకుమార్ గారి #పంచగవ్య_కామధేను_చికిత్సాలయానికి వెళ్ళీ వైద్యులు #శివకుమార్ గారికి నా రిపోర్ట్స్ అన్ని చూపించాను
రిపోర్ట్స్ చూసిన వైద్యులు మీకు సంపూర్ణంగా నయం కావడానికి 18 నెల్లు పడుతుంది,మా మందులు వాడిన తరువాత మీకు ప్రతి నేల క్రియాటిన్ తగ్గుతుంది,మీరు చాలా దూరం నుంచి రావాలి ఒక నాల్గునెలలు రండి నాల్గు నెల్లు తరువాత మీకు కొరియర్ చేస్తాను అని చెప్పి నాడీ పరీక్ష చేసి మందులు గురించి,మందులు ఎలా వాడాలి అని చెప్పి మందులు ఇచ్చిపంపించారు.
వైద్యులు శివకుమార్ గారు చెప్పినట్లు ఆ నేల పూర్తీ మందులు వాడాను,రిపోర్ట్ చేసి చూస్తే క్రియాటిన్ లెవెల్ 18 ను0డీ 16 కి వచ్చి0ది,
మరసుటి నెల వైద్యులు శివకుమార్ గారి చికిత్సాలయానికి వెళ్ళీ రిపోర్ట్ చూపించాను ,రిపోర్ట్ చూసిన వైద్యులు శివకుమార్ గారు మీకు గుడ్ రిసల్ట్ వచ్చింది,ఈ నేల కూడ మీకు అదే మందులు ఇస్తాను,అలాగే వాడండి అని చెప్పి ఆ నేల మందులు ఇచ్చి పంపారు,
వైద్యులు శివకుమార్ గారు చెప్పినట్లు ఆ నెల అలాగె మందులు వాడి రిపోర్ట్ చూపించాను, క్రియాటిన్ 14 కి వచ్చింది,
రిపోర్ట్ తీసుకోని వైద్యులు శివకుమార్ గారి చికిత్సాలయానికి వెళ్ళీ చూపించాను,రిపోర్ట్ చూసిన వైద్యులు ఈ నేల మందులు మార్చి ఇస్తాను,ఇక మీదట వారానికి మూడు సార్లు డయాలిసిస్ ఒద్దు,వారానికి వక సారి చాలు అని మందులు మార్చి ఇచ్చారు,
నాల్గో నేల శివకుమార్ గారి చికిత్సాలయానికి వెళ్ళీ రిపోర్ట్ చూపించాను,రిపోర్ట్ చూసిన శివకుమార్ గారు,మీరు ఇంకా మూడు నెల్ల పాటి ఇలాగే వారానికి వక సారి డయాలిసీస్ చేయిస్తే సరిపోతుంది ,ఇక మీరు రావాల్సిన అవసరం లేదు,ఇక మీదట ప్రతి నేల రిపోర్ట్ ఒద్దు నాకు మూడు నేలలకోక సారి రిపోర్ట్ చేసి నా వాట్సప్ నంబర్కి పంపండి,మీకు నా వాట్సప్ నెంబర్ ఇస్తాను, మీ రిపోర్ట్ నీ పట్టి నేను మందులు మీకు కొరియర్ చేస్తాను,ఇక మూడు నెల్లు అయ్న తరువాత 10 రోజులకి వకసారి డయాలిసీస్ చేయించండి,
పదమూడు నెల్లు అయిన తరువాత మీకు డయాలిసిస్ అవసరము ఉండదు అని చెప్పి ఆ నేల మందులు ఇచ్చి పంపారు.
వైద్యులు శివకుమార్ గారు చెప్పినట్లు ప్రతి మూడు నేలలకు ఒక సారి రిపోర్ట్ చేసి చూసేవానీ, ఏడో నేల క్రియాటిన్ 5.8,
ఏడు నేలల తరువాత 15 రోజులకోక్ సారి డయాలిసీస్ చూపించాను,10 నెల్ల తరువాత రిపోర్ట్ చేసి చూసాను క్రియాటిన్ 4.6 కి వచ్చి0డీ,ఆ నేల 20 రోజులకోక్ సారి డయాలిసీస్ చేపించాను,13 నేలల తరువాత రిపోర్ట్ చేపించాను క్రియాటిన్ 1.8 కి వచ్చింది,
రిపోర్ట్ శివకుమార్ గారికి వాట్సప్ చేసాను,రిపోర్ట్ చూసిన శివకుమార్ గారు,ఇక మీదఁట మీకు డయాలిసీస్ అవసరం లేదు,ఇక మీదఁట మీకు ఫ్యూచర్ లో క్రియాటిన్ ఎక్కువ కాకుండ ఉండడానికి మందు పంపుతాను,ఆ మందు ఐదు నేలలు వాడితే చాలు అని మందు పంపారు
వైద్యులు శివకుమార్ గారు చేపినట్లు 18 నేలలు మందు వాడిన మీదఁట నాకు ఎటువంటి సమస్యలు లేదు,ఇప్పుడు నెను అందరిలాగా బాగున్నాను,
మిత్రులార నేను సాయిబాబా బక్తుడనీ,నేను ఆ బాబానె ఎక్కువ ప్రార్థి0చేవాన్ని,నాకు ఆ బాబా నె వైదులు #శివకుమార్ గారి రూపంలో వచ్చి నా వ్యాధినీ నయం చేశారు,
అమ్మ…అమెరికా
………………..
Forwarded from one of the WellWisher,
Please read till End….
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.
ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.
నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.
ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.
ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు.
నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు.
ఆయన తల్లి ఆశ్రమం లో ఉన్నారు.ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన.
ఆయనతో మాట్లాడాలనిపించింది.ఆశ్రమం బయట ఉన్న గుట్టల వేపు నడుస్తూ వెళ్ళాం.
“మీ అమ్మ గారికి ఇప్పుడెలా ఉంది” అడిగాను.
“బాగానే ఉంది.వయసు మీదపడింది.ఓల్డేజ్ రిలేటెడ్ ప్రోబ్లంస్ అంతే.” అన్నాడు.
“ఆమెకి హటాత్తుగా ఏమైనా అయితే ఎలా?”
“హోం వాళ్ళు చూసుకుంటారు.నాకు ఇంఫార్మ్ చేస్తారు.జూబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లుంది ప్రోపర్టీస్ ఉన్నాయ్..హటాత్తుగా డాడి చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం.”
“అమెరికా తీసుకెళ్ళొచ్చుగా.”
“ప్రయాణం చేయలేనంది”
“ఇక్కడ ఇల్లుంది,ఆస్తులున్నాయ్ కదా ఇంక అమెరికాలోనే ఎందుకుండడం.?”
రఘురాం చివ్వున తలెత్తి నా వేపు చూసాడు.
“ఇక్కడుండలేమండీ”
“ఎందుకుండలేరు?’
“నా వైఫ్,పిల్లలు రారు.అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం.”
“ఏముందక్కడ?”
“ఏమి లేదో చెప్పండి.”
“మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా”
“వస్తూ పోతూ ఉంటాగా”
“సారీ…నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి.నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోంలు తిరుగుతుంటాను.ఎంతో మంది తల్లితండ్రులతో మాట్లాడుతుంటాను.వాళ్ళ అనుభవాలు,పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంటాయి.లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్ధిస్తుంటారు.”
“మా అమ్మ కూడా అంతేనండి”
“అమ్మలందరూ అంతే రఘురాం గారూ. ఇక్కడ కూర్చుందామా .మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది” అన్నాను.
“తప్పకుండా,అమ్మ కూడా నిద్రపోతోంది” అన్నాడు రఘురాం.
అక్కడున్న ఓ బెంచీ మీద కూర్చున్నాం.
మా అమ్మ నాన్నలకి నేనొక్కడినే.పిజి చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను.పిజి అయిపోయింది,మంచి ఉద్యోగమొచ్చింది.పెళ్ళి చేసారు,పిల్లలు పుట్టుకొచ్చారు.విలాసవంతమైన జీవితం,వీకెండ్ పార్టీలు,ప్రయాణాలు.అప్పుడప్పుడూ ఇండియా రావడం,చుట్టాల్లా ఉండి వెళ్ళడం.నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసేవాళ్ళకి లోటులేదు.ఓ రాత్రి నాన్న హటాత్తుగా గుండె పోటుతో చనిపోయాడు.శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది.షాక్ లోకి వెళ్ళిపోయింది.నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు.
మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా,నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు”అంది.నాకు ఏడుపు తన్నుకొస్తోంది.అమ్మ ఏడవడం లేదు.హాస్పిటల్ కి పోదామంటుంది.
అమ్మ చుట్టూ బంధువులున్నారు.అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు.
ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడిపోయింది. నాన్న లేడని అర్ధమైంది.
అంతా ముగిసిపోయింది.అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను.రానంది.ఈ ఇంటితో, మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధం నాది.ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ రానంది.
నా పరిస్థితి మీరూహించగలరనుకుంటాను.అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులేసుకుంటుంది.నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా.ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను…
వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను.మళ్ళీ వెళ్ళాను.మళ్ళీ వచ్చాను.
నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి.నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోయాయి.
అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు.
తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని.
నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ,లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది.
ఓ రొజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను.
“నానీ తో స్కైప్ లో మాట్లాడొచ్చుగా డాడీ” అని మాత్రమే అన్నారు.
“నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను.”
“వాట్…ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడుచేసుకుంటావా?”అంది నా భార్య.
“డాడీ…ఆ డర్టీ ఇండియాకి మేము రాం.”ఇద్దరూ ఒకే సారి అరిచారు.
రోకీ నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా?
ముగ్గురూ బిత్తరపోయారు.
నేను మిమ్మళ్ని రమ్మని అడగడం లేదు.మీ చదువులు పాడవుతాయని నాకూ తెలుసు.మీరు ఇక్కడే ఉండండి.
నేను వెళతాను.
దాని మీద చాలా అర్గుమెంట్స్ జరిగాయి.
“ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావ్ ఏముంది డాడీ అక్కడ” అంది నా కూతురు
“అక్కడ మా అమ్ముంది. నా మీద ప్రాణాలన్ని పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ.
నన్ను కని పెంచిన నా కన్నతల్లిని వొంటరిగా వదిలేయలేనమ్మా”
అంటూ ఏడ్చాను.గుండెలవిసేలా ఏడ్చాను.
ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని,ఉద్యోగానికి రెజైన్ చేసీ ఇండియా వచ్చేసాను.
నేనొచ్చి ఐదేళ్ళయ్యింది.మా నాన్న మీద బెంగతో,అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది.
అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని,సంతోషాన్ని ఇచ్చాయి.
ఆ తర్వాత నా భార్యా పిల్లలూ కూడా వచ్చేసారు.
చాలా కాలం గా ఇలా ఓల్డేజ్ హోం లు తిరుగుతూ నా కధ చెబుతుంటాను.
అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను.”
రఘురాం కళ్ళల్లో నీళ్ళు.
నన్ను వదిలేసి వడి వడిగా వాళ్ళమ్మ గది వైపు వెళ్ళిపోయాడు.
” తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మనబాల్యంలో వారు పంచిన ఆప్యాయతానురాగాలను తిరిగి పంచి కన్నవారి ఋణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తరువాత ఎంత ఏడ్చినా ఏమి పలితం?”
అశ్రునయనాలతో
ఒక శ్రావణకుమారుడు
[13/05, 11:39 PM] chanti anna: *HAPPY MOTHERS’ DAY!*
*ఓ మంచి తల్లి – సు జా నా వె స్లీ….✍*
♻ *SUSANNA* *WESLEY*- జీవిత విశేషాలు
*”పిల్లలారా ప్రభువునందు మీ తలిదండ్రులకు లోబడి యుండుడి, ఇది ధర్మమే.నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు.ఇది వాగ్దనముతో కూడిన అజ్ఞలలో మొదటిది.”*
~ Ephesians 6:1-3
1⃣ *ముం దు మా ట*
ఏ భాషలోనైనా మధురమైన పదాలు మూడు వుంటాయి. అవి అమ్మ (మాం), గృహం, స్వర్గం!
స్వర్గ లోకపు తొలి అనుభూతుని, ఈ లోకంలో ఉన్నప్పుడే అందించేది అమ్మే!!
‘అమ్మ’ను – ఇంకా విసృతంగా చెప్పాలంటే, ‘మాతృత్వాన్ని’ – గుర్తించి, గౌరవించడానికి, ఆమెను ప్రశంసిoచి, సత్కరించడానికి , అట్టి అమ్మను ఇచ్చిన దేవుని స్తుతించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దినమే *”మ ద ర్స్ డే! ‘*
ఇది ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం నాడు జరుపబడుతుంది. ఈ సంవత్సరం (2018) మే 13 న జరుగనుంది. అమెరికా దేశంలో 1914 లో అధికారికంగా గుర్తించబడిన ‘మదర్స్ డే’ ఈ సంవత్సరం ‘నూ ట నా ల్గ వ వా ర్షి కో త్స వం’ జరుపుకుంటుంది. ‘ఆనా జార్విస్’ (Anna Jarvis) అనే ఆమె 1908 లో దీనిని ప్రారంభించింది.
2⃣ *మం చి త ల్లి – సు జా నా వె స్లీ (1669-1742)*
నిజానికి ఈమె ఒక్క ప్రసంగం చేయలేదు. ఒక్క పుస్తకం వ్రాయలేదు. ఒక్క సంఘాన్ని స్థాపించలేదు. అయినప్పటికీ ఈమె ‘Mother of Methodism’ గా ప్రసిద్దిగాంచింది. ఎందుకంటే ఈమె కనిన 19 మంది సంతానంలో ప్రసిద్దిగాంచిన ఇద్దరు కుమారులు – John Wesley & Charles Wesley-లు స్థాపించిన ‘మెథడిస్ట్’ (Methodist) సిద్ధాంతాలలో, తల్లిగా ఈమె వారికి బాల్యంలో నేర్పిన క్రమ శిక్షణా నియమాలు పొందు పరచబడినందు వలననే!
ఆధునిక ‘మాస్ మీడియా’ సౌకర్యాలు లేని ఆ రోజుల్లోనే, జాన్ వెస్లీ (John Wesley) లక్షల మందికి రక్షణ సువార్తను బోధించాడు. చార్లెస్ వెస్లీ (Charles Wesley) 9,000 పైగా స్తుతి గీతాలు రచించాడు. అవి ఇప్పటికీ ప్రపంచమంతటా దైవారాధనలలో పాడబడుతునే ఉన్నయి.ఈమె భర్త శామ్యూల్ వెస్లీ, తండ్రి శామ్యూల్ ఆన్స్లీ ఇద్దరూ పాస్టర్ గార్లే!
3⃣ *పిల్లలను క్రైస్తవ క్రమశిక్షణలో పెంచడానికి ఆమె వినియోగించిన
‘ప ద హా రు ని య మా లు’ :*
1. నిర్ణీత భోజన సమయాల్లో తప్ప మధ్యలో ఏమీ తినరాదు!
2. చిన్న పిల్లలు రాత్రి 8 గంటలకల్లా తప్పనిసరిగా పడుకోవాలి!
3. తలిదండ్రులు ఇచ్చిన మందులు మారాం చేయకుండా వేసికోవాలి!
4. పిల్లల్లో సహజంగా వుండే- ‘నేనే, నాకే’ -అనే ‘స్వార్థ చిత్తాన్ని’ (self-will) దేవుని సహాయంతో
అదుపు చేయాలి. దైవ చిత్తాన్ని వాక్యానుసారంగా తెలిసికొని దానిని జరిగించేలా నేర్పాలి!
5. పిల్లలు మాట్లాడడం ప్రారంభించగానే, ప్రార్ధిన చేయడం నేర్పించాలి!
6. కుటుంబ ప్రార్ధన జరిగే సమయంలో అందరూ విధిగా మౌనంగా వుండాలి!
7. మర్యాదగా అడిగితే తప్ప, మారాం చేస్తే ఏమీ ఇవ్వరాదు!
8. తప్పు ఒప్పకొని, సారీ చెబితే, శిక్షించ కూడదు!
9. శిక్షార్హమైన తప్పిదాన్ని, శిక్షించకుండా ఉండకూడదు!
10. ఒకే తప్పుకు రెండు సార్లు శిక్షింప కూడదు!
11. మంచి పనులు చేసినపుడు తప్పక మెచ్చుకోవాలి, ప్రోత్సాహక బహుమతి కుడా ఇవ్వాలి!
12. చదువు నేర్పకుండా ఏ కుమార్తెను పనిలోకి పంప కూడదు (ఆ రోజుల్లో ఆడపిల్లలను చదివించే వారుకాదు) !
13. మంచి ఉద్దేశంతో చేసే ప్రయత్నాలను – బాగా చేయలేకపోయినా – తప్పక మెచ్చుకోవాలే గాని, నొప్పించకూడదు!
14. పిల్లలకు చేసిన ప్రామిస్ లు అన్నీ తప్పక నెరవేర్చాలి!
15. చిన్న చిన్న వస్తువులైనా, ఎవరి వస్తువుపై వారి హక్కును మిగిలిన వారు తప్పక గౌరవించడం నేర్పాలి!
16. బెత్తానికి భయపడడం తప్పక నేర్పించాలి!
పిల్లలు ‘స్వయంగా – క్రమ శిక్షణ’ (self-disciplined ) గల వ్యక్తులుగా ఎదగాలంటే, వారు మొట్ట మొదట తమ తలిదండ్రుల యొక్క క్రమశిక్షణలో (Parent-disciplined) పెరిగిన వారై ఉండాలని సుజానా బలంగా నమ్మేది!
4⃣ *ప్రే య ర్ ‘ఏ ప్రా న్’ (Prayer Apron) – ఏ కాం త ప్రా ర్ధ నా సం కే తం*
సుజానా జీవితంలోని మరియొక ప్రాముఖ్యమైన అంశం ఏమంటే – అంత మంది పిల్లలు గల కుటుంబంలో ఆమెకు ఏకాంతంగా ప్రార్ధన చేసుకోవడానికి స్థలం దొరికేది కాదు. దీన్ని అధిగమించడానికి ఆమె ఒక ఉపాయం కనిపెట్టింది!
‘మనసుంటే మార్గంముంటుంది’ అనడానికి ఇది ఒక ఉదాహరణ. తన తలపై ‘ఏప్రాన్’ ముసుకుగా కప్పబడిఉంటే – తానెక్కడ ఉన్నా – ఏకాంత ప్రార్ధనలో ఉన్నట్లు గ్రహించి, ఆ సమయంలో ఎవ్వరూ తనను డిస్టర్బ్ చేయకూడదని ఇంటిల్లి పాదికి ఆజ్ఞ పెట్టింది.(ఏప్రాన్ అంటే వంట చేసేటప్పుడు బట్టలపై ఏమీ చింది పడకుండా కప్పుకునే పైవస్త్రం).
తన ఏకాంత ప్రార్ధనలు, కుటుంబ ప్రార్ధనలతో పాటు, ప్రతి రాత్రీ పిల్లలందరూ నిద్రపోయిన తరువాత, ఒక్కొక్కరి తలపై చేయివుంచి ప్రార్ధించేది. ఒకరిద్దరు పిల్లలను పెంచడంలోనే, ప్రార్ధన చేసుకోడానికి సమయం కుదరటం లేదనే ఈనాటి మనకు, సుజానా మంచి స్ఫూర్తి దాత కదా!
5⃣ *వి వే కం తో ఇ చ్చే వి లు వై న స ల హా లు*
తన పిల్లలకు ఒక్కొక్కరికతో ఒంటరిగా మాట్లాడడానికి వారంలో ఒక్కొక్క రోజు, ఒక్కొక్కరికి కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారి సమస్యలు ఓపిగ్గా విని, సరియైన సలహాలు నేర్పుగా ఇచ్చేది!
ఒకసారి ఒక కుమార్తె, ఒక విషయంలో తల్లి అనుమతికోరింది. అది పూర్తిగా ‘తప్పు’ అని చెప్పలేనిది, అలాఅని ‘రైట్’ అని కూడా అనలేనిది. ఆ సమయంలో వారిద్దరూ వంట చేస్తూ బొగ్గుల కుంపటి ఎదుట కూర్చొని ఉన్నారు.
సుజానా మండుతున్న నిప్పులని నీళ్ళతో ఆర్పివేసి. దానిలోని ఒక బొగ్గును ఇమ్మని కుమార్తెను కోరింది. అప్పుడా అమ్మాయి ‘ఇవ్వను ‘ అని చెప్పింది. ‘ఫరవాలేదు. అది కాలదు, ఆరిపోయిందే కదా!’ అన్నది తల్లి.
‘కాలక పోవచ్చు కాని, దానిని పట్టుకుంటే నా చేతికి మసి అవుతుంది’ అన్నది ఆ అమ్మాయి.
అదే అదనుగా సుజానా ఆ కుమార్తెకు ఒక విలువైన పాఠం నేర్పింది. కొన్ని పనులు నిజానికి చెడ్డవి కాకపోవచ్చు, అయినా అలాటింవి చేయడం వలన మనపై మచ్చ పడుతుంది. అట్టి పనులకు మనం ఎప్పుడూ దూరంగా ఉండడమే మంచిది!
6⃣ *క న బ డ ని క ష్టా లు*
అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే, సుజానా ఆదర్శప్రాయమైన తల్లి అయిందనుకొంటే మనం పూర్తిగా పొరబడినట్లే!
అంత ఎక్కువ మంది గల ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులే!
భర్త రెవ. శామ్యూల్ వెస్లీ కి ఆర్ధిక నియంత్రణ లేదు. చేసిన అప్పులు చెల్లించలేక రెండు సార్లు, రెండేళ్ళు చొప్పున జైలుకు వెళ్ళాడు. ‘తమ దేశానికి కాబోయే రాజు ఎవరైతే మంచిది?’ అనే విషయంలో, తన అభిప్రాయంతో సుజానా ఏకీభవించలేదని ఒక సంవత్సరం పాటు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు !
తమ 19 మంది సంతానంలో 9 మంది చిన్నతనంలోనే మరణించారు. అంత మంది బిడ్డలను పోగొట్టుకున్న తల్లి ఆవేదన మామూలు మనుషులకు అవగాహన అయ్యేది కాదు!
వారి సంతానంలో ఒకరికి అంగ వైకల్యం. ఒక బిడ్డకు 6 సంవత్సరాల వరకు మాటలు రాలేదు. రెండు సార్లు వారి ఇల్లు తగలబడి పోయింది!
చాలీ చాలని భర్త ఆదాయానికి, తన వంతు సహాయంగా పాడి పశువులను పెంచుతూ, కూరగాయలు పండించుకుంటూ, పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుకుంటూ – ఇవన్నీ, అంతంత మాత్రంగా ఉండే తన ఆరోగ్యంతో – చేయగలగడం కేవలం ఆమెకు దేవునిపై గల అచంచల విశ్వాసం, ప్రార్ధనా బలం మరియు ఆమె తన తల్ల్లిదండ్రుల వద్ద పొందిన క్రమశిక్షణలే కారణం!
అన్నట్టు సుజానా తన తల్లిదండ్రుల 25 మంది సంతానంలో 25 వ బిడ్డ!
ఆమె తండ్రి రెవ. శామ్యూల్ ఆన్స్లీ ఎంత ధైర్యశాలి అంటే, ఒక సారి ఆయనను బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రసంగించమంటే Job 27:5 ” మీరు చెప్పినది న్యాయమని/ సరియైనదని నేనేమాత్రమును ఒప్పుకోను!” అనే వాక్యాధారంగా ప్రసంగించాడు.
ఆ తర్వాత ప్రసంగించమని ఆయనను వారు మళ్లీ పిలువలేదు. పిలవాలని అయన కోరుకోనూలేదు!!
7⃣ *త ల్లి ని స న్మా ని ద్దాం , దే వు ని స్తు తి ద్దాం*
ఈ ఆదివారం (మే 13, 2018) మనకు జన్మనిచ్చిన అమ్మతో బాటు, అత్తమ్మను, అమ్మ మ్మ, నానమ్మలను, మనకు స్పూర్తినిచ్చిన అత్మీయ తల్లులను సన్మానిద్దాం! వారి సేవలను ప్రశంసిద్దాం! క్రొత్త వస్త్రాలతో, ఇష్టమైన వంటకాలతో వారిని సంతోష పెడదాం! మనకు ఆశీర్వాదకరంగా వారిని మన జీవితాలలో ఉంచిన దేవుని మనసారా స్తుతిద్దాం!!
దేవుడు మిమ్ము దీవించును గాక!!!